బి.వి పి.సెల్ఫ్ కాన్ఫిడెన్స్ [BVP Self Confidence]
カートのアイテムが多すぎます
カートに追加できませんでした。
ウィッシュリストに追加できませんでした。
ほしい物リストの削除に失敗しました。
ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
聴き放題対象外タイトルです。Audible会員登録で、非会員価格の30%OFFで購入できます。
-
ナレーター:
-
J.S.Arvind
このコンテンツについて
Self-Confidence is one of the very important qualities that every individual must possess. One who has self-confidence can turn the impossible into possible. However, it is not easy to acquire self-confidence skills in all aspects of life. Self-Confidence must become a way of life and we should practice it every day. It is something that can't be acquired overnight. In this book 'Self-Confidence', author Pattabhiram has clearly depicted the importance of having self-confidence with the help of some stories and real-life examples.
అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని ఎవరికీ ఉండదు? కానీ కొన్ని కొన్ని సార్లు ఆ ప్రయాణం లో ఎదురయ్యే ఒడిదుడుకులని ఎదుర్కోవాలంటే ఆత్మ విశ్వాసం కావలి. ఆత్మ విశ్వాసం కూడా మనం రోజు చేసే దైనందిన కార్యక్రమాల్లో భాగం అవ్వాలి. అప్పుడే ఎంతటి క్లిష్టతరమైన పని ఉన్నప్పటికీ మనం ఆత్మ విశ్వాసం తో దానిని ఎదుర్కోగలం. అందరికీ ఆత్మ విశ్వాసం కలిగి ఉండాలి అని ఉంటుంది కానీ నిజానికి దాన్ని అలవర్చుకోవడం కొద్దిగా కష్టమే. ఆత్మ విశ్వాసాన్ని సాధన చేయాలంటే ఎంతో పట్టుదల కావలి. అలాంటి ఆత్మ విశ్వాసాన్ని కలిగి ఉండటం అనే అంశాన్ని సులభతరంగా వివరిస్తూ, అందుకు చేయాల్సిన సాధనని ఈ 'సెల్ఫ్ కాన్ఫిడెన్స్' అనే పుస్తకం లో కొన్ని చిట్టి కథలతో, బహు చక్కని ఉదాహరణ తో అందించే ప్రయత్నం చేసారు.
Please note: This audiobook is in Telugu.
©2021 బి.వి.పట్టాభిరామ్ (P)2021 Storyside IN