
Mahalo Kokila / మహాల్లో కోకిల (Telugu Edition)
カートのアイテムが多すぎます
カートに追加できませんでした。
ウィッシュリストに追加できませんでした。
ほしい物リストの削除に失敗しました。
ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
聴き放題対象外タイトルです。Audible会員登録で、非会員価格の30%OFFで購入できます。
-
ナレーター:
-
సుధామయి
-
著者:
-
Vamsy
このコンテンツについて
Mahalo Kokila book is the story of a dancer named Kokila who comes from a family that does not allow the outside world. Every character in this book is reminiscent of the people around us. Usually, we like to see stories with a positive ending in real life. But if Vamsi writes the story in a different way everyone will like it. The story had many twists and turns back to end with the death of Kokila. The way he describes the characters and the way he shows the life of the characters, which really touched me a lot. How things take a turn and what happens to her life is really depicted well in this book. Real-life characters will make you enjoy the book.
ఈ పుస్తకం బయట ప్రపంచానికి అనుమతి నివ్వని కుటుంబం నుండి వచ్చిన కోకిల అనే ఒక నర్తకి కధ. కోకిల దగ్గర దేవదాస్ అసిస్టెంట్ గా చేరతాడు. ఆమె గత జీవితం గురించి తెలుసుకుని ఒక కీలకమైన మార్పుకి కారణం అవుతాడు. కధ అనేక మలుపులు తిరిగి కోకిల మరణంతో ముగుస్తుంది. ఈ పుస్తకం లోని ప్రతీ పాత్ర మన చుట్టూ ఉన్న మనుషులను గుర్తు చేస్తూ ఉంటుంది.
మనకు నిజ జీవితంలో కథలు సుఖాంతంగా చూడటం నచ్చుతుంది. కాని వంశీ ఈ కథను వెరే విధంగా రాసినా అది అందరికి నచ్చుతుందని నా అభిప్రాయం.
Please note: This audiobook is in Telugu.
©2021 Vamsy (P)2021 Storyside IN