Rameswaram Kakulu / రామేశ్వరం కాకులు [Rameswaram Crows]
カートのアイテムが多すぎます
カートに追加できませんでした。
ウィッシュリストに追加できませんでした。
ほしい物リストの削除に失敗しました。
ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
聴き放題対象外タイトルです。Audible会員登録で、非会員価格の30%OFFで購入できます。
-
ナレーター:
-
Nagamani
このコンテンツについて
పన్నెండు కథల సంపుటం రామేశ్వరం కాకులు. ఒక్కొక్క కథ తాత్విక వాస్తవిక ప్రపంచాల్లోకి తీసుకుపోతున్నట్టు అనిపిస్తుంది. మొత్తం పుస్తకాన్ని ఏకబిగిన చదవలేనంత ఘాడత అలుముకున్న ఈ కథల్లో ప్రతీ ముగింపూ ఒకానొక సైలెన్స్ లోకి తోసేస్తుంది. తల్లా వఝల పతంజలి శాస్త్రి కథల్లో ఎప్పుడూ ఉండే ఒక గంభీరత ఈ కథల్లో మరింత ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా మొదటి కథ రామేశ్వరం కాకులు, కచ్చప సీత లాంటి కథలని మళ్ళీ మళ్ళీ చదవాలన్న కోరిక వెంటాడుతుంది. చదివిన ప్రతీసారీ తెలియని గంభీరత మనలో నిండి పోతుంది…
Rameswaram Kakulu is a collection of 12 stories by Tallavajhula Patanjali Sastry. Each story is a journey into a deep philosophical world. The fervor of the stories is such that it is impossible to listen to them all in one go. The reader is left with a deep silence by the ending. The audacity of the tone typical of Tallavajhula Patanjali Sastri's stories seems to have been strengthened in these stories. Stories like Rameshvaram Kaakulu, Kacchapa Sita leaves us with an urge to read again and again. An unknown audacity remains in our hearts every time we read.
Please note: This audiobook is in Telugu.
©2022 Tallavajhula Patanjali Sastry (P)2022 Storyside IN