• When can my teenager start work in Australia? - 18 ఏళ్ల లోపు వారికి పార్ట్‌టైమ్ ఉద్యోగాలు.. తల్లిదండ్రులుగా తప్పక తెలుసుకోవాల్సిన నిబంధనలు..
    2026/07/22
    Teenagers in Australia can undertake paid work under certain restrictions, with general employment rights also protecting young workers. Here’s what you need to know as a parent or guardian of a worker under 18. - ఆస్ట్రేలియాలో 18 ఏళ్లలోపు వారు కూడా పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేయొచ్చు. అయితే అందుకు వర్తించే నిబంధనలు, పని గంటల పరిమితులు, చట్టపరమైన హక్కుల గురించి తల్లిదండ్రులు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.

    SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
    続きを読む 一部表示
    9 分
  • 2026 Census: What you need to know to ensure you’re counted - 2026 Census: అంతర్జాతీయ విద్యార్థులు, టూరిస్ట్ వీసాదారులు కూడా జనగణనలో పాల్గొనాలి..
    2026/07/09
    The 2026 Census is on Tuesday 11 August and every person in Australia on this night must be counted. Census data is used to understand where we live, the languages we use at home (including Auslan), the support we need and how Australia is changing as a nation. Being counted helps ensure your community, culture and beliefs are represented. Here’s what you need to know about completing the Census for your household. - ఆస్ట్రేలియాలో 2026 జనగణన (Census) ఆగస్టు 11, మంగళవారం జరగనుంది. ఆ రోజు దేశంలో ప్రతి ఒక్కరూ జనగణనలో పాల్గొనాలి. మీరు ఎక్కడ నివసిస్తున్నారు, ఇంట్లో ఏ భాష మాట్లాడుతున్నారు, మీ అవసరాలు ఏమిటో తెలియజేయాలి. జనగణనలో పాల్గొనడం ద్వారా మన కమ్యూనిటీ, మన సంస్కృతికి సరైన గుర్తింపు లభిస్తుంది.

    SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
    続きを読む 一部表示
    6 分
  • The Torres Strait Islander Flag: Land, Sea and People - టోరెస్ స్ట్రైట్ ఐలాండర్ జెండా ప్రాముఖ్యత ఏమిటి?
    2026/06/25
    In Australia, you might see three flags flying together: the Australian National Flag, the Aboriginal Flag and the Torres Strait Islander Flag. Aboriginal peoples and Torres Strait Islander peoples are the two distinct Indigenous peoples of Australia, each with their own histories, cultures, languages and flag. For many Torres Strait Islander people, the flag is a powerful symbol of identity and belonging, whether they live on the islands, the mainland or overseas. - ఆస్ట్రేలియాలో ప్రతి ఈవెంట్‌లో మూడు జెండాలు మీరు గమనించి ఉంటారు — ఆస్ట్రేలియా జాతీయ జెండా, అబోరిజినల్ జెండా, టోరెస్ స్ట్రైట్ ఐలాండర్ జెండా. సాధారణంగా అబోరిజినల్ మరియు టోరెస్ స్ట్రైట్ ఐలాండర్ ప్రజలను ఒకే తెగకు చెందినవారని అనుకుంటారు. కానీ నిజానికి వారు రెండు వేర్వేరు ఫస్ట్ నేషన్స్ తెగలు. ప్రతి ఒక్కరికీ తమ ప్రత్యేక చరిత్ర, సంస్కృతి, భాషతో పాటు ప్రత్యేక జెండాలు ఉన్నాయి. గత శీర్షికలో అబోరిజినల్ జెండా గురించి తెలుసుకున్నాం. ఈసారి టోరెస్ స్ట్రైట్ ఐలాండర్ ప్రజల చరిత్ర, సంస్కృతి, జెండా ప్రాముఖ్యతను తెలుసుకుందాం.

    SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
    続きを読む 一部表示
    4 分
  • How do charities and individual fundraisers work in Australia? - ఎవరైనా ఫండ్‌ రైజింగ్ చేయవచ్చా? ఆస్ట్రేలియా చట్టాలు ఏమి చెబుతున్నాయి?
    2026/06/18
    What are the rules around raising money and charities? How can you ensure you don't get scammed? Here is what you need to know if you're donating, raising money yourself or launching an online crowdfunding appeal. - ఆరోగ్య సమస్యలు లేదా అత్యవసర పరిస్థితుల్లో నిధుల సేకరణ కోసం ఫండ్‌రైజింగ్ కార్యక్రమాలు తరచూ కనిపిస్తుంటాయి. అయితే అవన్నీ నిజమైనవేనా? ఒకవేళ మీరే ఫండ్‌రైజింగ్ ప్రారంభించాలనుకుంటే ఎలాంటి నిబంధనలు పాటించాలి?

    SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
    続きを読む 一部表示
    10 分
  • Are electric vehicles worth it in Australia?| Fuel in Focus - ఇంధన ధరల హెచ్చు తగ్గుల వేళ ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారా?| Fuel in Focus
    2026/06/11
    Electric vehicles are becoming more common on Australian roads as fuel prices remain unstable and more drivers look for cheaper ways to travel. Here's what you need to know if you are thinking about making the switch. - ఇటీవల ఇంధన ధరల్లో నెలకొన్న అస్థిరత, అనిశ్చితి కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం EVల అమ్మకాలు పెరుగుతుండగా, ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఈ మార్పుకు మరింత మద్దతు ఇస్తున్నాయి.

    SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
    続きを読む 一部表示
    6 分
  • A guide to fuel types in Australia | Fuel in Focus - Fuel in Focus - మీ కారుకు చౌకైన పెట్రోల్ వాడవచ్చా?
    2026/06/02
    Drivers across Australia are paying more at the bowser as fuel prices remain unstable. So does it make sense to go for cheaper petrol options when filling up? The answer depends largely on your engine requirements, as not every fuel works for every vehicle. - ఆస్ట్రేలియాలో పెట్రోల్ ధరలు తరచూ మారుతుంటాయి. కొన్ని సందర్భాల్లో డ్రైవర్లు అధిక ధరలు చెల్లించాల్సి వస్తోంది.

    SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
    続きを読む 一部表示
    5 分
  • The Aboriginal flag: History, meaning and recognition - ఆస్ట్రేలియాకు మూడు జెండాలు ఎందుకు ఉన్నాయి? అసలు కారణం ఏమిటి?
    2026/05/28
    At school, work, council offices or sporting events, you might see a red, black and yellow flag flying beside the Australian national flag. This is the Aboriginal flag, representing the Aboriginal people of Australia and their connection to land, community and stories. - మీరు ఎప్పుడైనా ఆస్ట్రేలియా జెండా పక్కన ఎరుపు, నలుపు, పసుపు రంగుల జెండాను గమనించారా? అదే అబోరిజినల్ జెండా. ఇది ఆస్ట్రేలియా అబోరిజినల్ ప్రజల గుర్తింపును, భూమితో వారి అనుబంధాన్ని ప్రతిబింబించే ప్రతీక.

    SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
    続きを読む 一部表示
    4 分
  • Tips to reduce petrol costs | Fuel in Focus - పెట్రోల్ ఖర్చు 30% తగ్గించాలా? ఈ సింపుల్ టిప్స్ తప్పక పాటించండి | Fuel in Focus
    2026/04/29
    Rising fuel prices are putting pressure on household budgets across Australia, and for many people, it’s changing the way they travel. So what can you do to reduce your fuel costs without giving up your daily routine? Here are some simple, practical ways to save money on petrol. - పెరుగుతున్న ఖర్చులు, మారుతున్న ఇంధన ధరల నేపథ్యంలో డబ్బు ఆదా చేయాలంటే ఈ సింపుల్ చిట్కాలను పాటించండి.
    続きを読む 一部表示
    5 分