エピソード

  • తల్లితండ్రుల చేతికి పగ్గాలు.. 18 ఏళ్ల లోపు వారికి ఇన్‌స్టా 'టీన్ అకౌంట్లు'
    2024/09/19
    ఈ సాంకేతిక యుగంలో, పెరుగుతున్న సామాజిక మాధ్యమాల దృష్ట్యా ఎప్పటికప్పుడు అప్రమత్తమై మెలగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
    続きを読む 一部表示
    5 分
  • రానున్న పండుగ సీజన్‌కు అమెజాన్ ఆస్ట్రేలియా.. 600 కొత్త ఉద్యోగాలు
    2024/09/17
    నమస్కారం, ఈ రోజు సెప్టెంబర్ 18వ తారీఖు బుధవారం. SBS తెలుగు వార్తలు.
    続きを読む 一部表示
    5 分
  • మిస్టర్ బచ్చన్‌కు కరువైన జనాదరణ: డైరెక్టర్, హీరో కీలక నిర్ణయం..
    2024/09/17
    ఈ వారం టాలీవుడ్ విశేషాలు..
    続きを読む 一部表示
    5 分
  • తెలుగు సంస్కృతిని తెలియజేస్తున్నందుకు గర్వముండాలి.. తెలుగు బడి విద్యార్థిని అనన్య
    2024/09/17
    తెలుగు సంస్కృతిని పాటిస్తూ, బుజ్జి బుజ్జి తెలుగు బడి పిల్లలు ఎంతో చక్కగా వినాయక చవితిని జరుపుకుంటున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. తెలుగు పాటలతో, పద్దతులతో, గణపయ్యను తయారుచేసి చక్కగా పండగను జరుపుకున్నారు. పిల్లల ద్వారా మన సంస్కృతి భవిష్యత్ తరాలకు అందిస్తూ, వాలంటీర్ టీచర్లు మరియు తల్లిదండ్రుల కృషిని గుర్తించాలి. మరిన్ని విషయాలు ఈ శీర్షిక ద్వారా వినండి.
    続きを読む 一部表示
    6 分
  • అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరో హత్యాయత్నం..
    2024/09/16
    నమస్కారం, ఈ రోజు సెప్టెంబర్ 16వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు.
    続きを読む 一部表示
    4 分
  • సిపిఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి కన్నుమూత...
    2024/09/16
    ఈ వారం జాతీయ వార్తలు..
    続きを読む 一部表示
    7 分
  • ఖమ్మం వరద బాధితులకు.. తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక సహాయం..
    2024/09/16
    తెలంగాణలో సంభవించిన భారీ వర్షాలు, వరదలతో వాగులు, వంకలు పొంగిపొర్లి ఊళ్లకు ఊళ్లు ముంచెత్తిన పరిస్థితులపై మరిన్ని వివరాలు ఈ శీర్షిక ద్వారా తెలుసుకుందాం. ఖమ్మం వరద బాధితులను పరామర్శించిన సీఎం రేవంత్‌ మరియు భాదితులకు ఆర్ధిక సాయం ప్రకటించిన విషయాలతో పాటు మరిన్ని వివరాలను ఈ పోడ్కాస్ట్ లో తెలుసుకుందాం.
    続きを読む 一部表示
    5 分
  • తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన వరదలు: బుడమేరు పై కథనం..
    2024/09/15
    భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరదలు తీవ్రంగా ముంచెత్తాయి. ఈ నేపధ్యంలో, ఎన్టీఆర్ జిల్లా, విజయవాడలో సంభవించిన బుడమేరు వరదలపై కథనాన్ని తెలుసుకుందాం.
    続きを読む 一部表示
    6 分