Vamsi's Favorite Stories, Volume 2
現在11 冊Amulyam [Priceless] あらすじ・解説
-
-
Amulyam [Priceless]
- Vamsy ki nachina Kadhalu 2 [Vamsy's Favorite Stories, Volume 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 20 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
మనిషికి మనిషే శత్రువుగా మారి ఎంతకైనా తెగించే రోజుల్లో బతుకుతున్నాం మనం. రోజు రోజుకీ ఈ సమాజం కూడా దారుణం గా తయారవుతూ వస్తుంది. అటువంటి సమాజం లో మరో మనిషి పైన నమ్మకం లేకుండా పెరుగుతున్న మన మధ్య బతికే నోరు లేని మూగ జీవుల పరిస్థితి ఏంటి అనే దృక్కోణం లో నుంచి పుట్టినట్లు గా ఉంటుంది కె సభా రాసిన ఈ కథ అమూల్యం.
-
Amulyam [Priceless]
- Vamsy ki nachina Kadhalu 2 [Vamsy's Favorite Stories, Volume 2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 20 分
- 配信日: 2025/01/08
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥ 800 または、コインで購入
販売価格: ¥ 800 または、コインで購入
-
-
-
Asathomaa Sargamaya (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu-2 [Vamsi's Favorite Stories, Volume 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 28 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
సాధారణంగా సినిమాల్లో నే మనం గత జన్మ కి తాలూకు కథల ని చూస్తాము. ఒక్క పట్టాను అవి సరిగా అర్ధం కాదు కూడా. కానీ అలంటి ఎలిమెంట్ ని తీసుకొని సాహిత్యం లో మంచి ప్రయాగం చేస్తూ హాస్యాన్ని కూడా జోడించి మన ముందుకు తీసుకొని వచ్చారు బీ వీ రమణ రావు. అసతోమాసద్గమయ అనే ఈ కథ పాఠకులని తప్పక అలరిస్తుంది. ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కూడా ఇస్తుంది అంటారు వంశీ.
-
Asathomaa Sargamaya (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu-2 [Vamsi's Favorite Stories, Volume 2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 28 分
- 配信日: 2025/01/08
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥ 800 または、コインで購入
販売価格: ¥ 800 または、コインで購入
-
-
-
Anacheeditha [Uncovered]
- Vamsy ki Nachina Kadhalu #2 [Vamsy's Favorite Stories, Volume 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Aravind
- 再生時間: 25 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
ఒక మహిళ జీవితం లో ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో ఎత్తు పల్లాలు ఉంటాయి. ఆమె ఒక బాలిక నుండి యువతీ గా మారుతున్న తరుణం లో ఆమె జీవితం అనేక పెను మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక అమ్మాయి పాత్ర ని ఇంకో పురుషుని పాత్ర ని తీసుకొని వారి మధ్య ఒక చక్కని కథ అల్లి ఈ విశేషాలు చెప్తూ.
-
Anacheeditha [Uncovered]
- Vamsy ki Nachina Kadhalu #2 [Vamsy's Favorite Stories, Volume 2]
- ナレーター: J.S.Aravind
- 再生時間: 25 分
- 配信日: 2025/01/08
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥ 800 または、コインで購入
販売価格: ¥ 800 または、コインで購入
-
-
-
Varasatwam [Nepotism]
- Vamsy ki nachina Kadhalu-2 [Vamsi's Favorite Stories, Volume 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 18 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
చొప్పదండి సుధాకర్ రాసిన వారసత్వం అనే ఈ కథ లో అడుగడుగునా వారసత్వం కి సంబందించిన పోకడలు కనిపిస్తాయి. కథ లో ని ప్రధాన పాత్ర ని అతని వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన తీరు ఈ కథ కి ప్రధాన హైలైట్ గా చెప్పొచ్చు. వారసత్వానికి ఒక నూతన నిర్వచనం లా ఉంటుంది ఈ కథ. ఈ కథ లో ని సందేశం వంశీ ని మెప్పించింది. ఈ కథ కూడా వంశీ కి నచ్చిన కథలు సంకలనంలో ఒకటి.
-
Varasatwam [Nepotism]
- Vamsy ki nachina Kadhalu-2 [Vamsi's Favorite Stories, Volume 2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 18 分
- 配信日: 2025/01/09
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥ 800 または、コインで購入
販売価格: ¥ 800 または、コインで購入
-
-
-
Yuga dharmam [Yugadharma]
- Vamsy ki nachina Kadhalu-2 [Vamsi's Favorite Stories, Volume 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 28 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
ఇందూ రమణ రాసిన యుగ ధర్మం అనే ఈ పుస్తకం లో అణచివేతకు గురైన వాడు ఎవడైనా తిరగబడతాడు అనే సందేశం ఉంది. అది మనిషైనా జంతువైనా ఒకటే అనే సిద్ధాంతం తో కూడిన ఈ కథ ని చక్కని పాత్రలు తీర్చి దిద్ది చెప్పిన వైనం ఆకట్టుకుంటుంది. వర్గ చైతన్యాన్ని సూచించే సామాజిక స్పృహ ఉండటం ఈ కథ ఎంచుకోవడానికి గల ముఖ్య కారణం అంటారు వంశీ.
-
Yuga dharmam [Yugadharma]
- Vamsy ki nachina Kadhalu-2 [Vamsi's Favorite Stories, Volume 2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 28 分
- 配信日: 2025/01/09
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥ 800 または、コインで購入
販売価格: ¥ 800 または、コインで購入
-
-
-
Rasajuri Yogam (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu-2 [Vamsi's Favorite Stories, Volume 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 21 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
స్త్రీ పురుషులకి అతీతమైనది శృంగారం. అందరూ శృంగార భావాన్ని ఎంతగానో ఆనందిస్తూ ఉంటారు. స్త్రీల తో పోలిస్తే పురుషులు ఈ భావాన్ని వ్యక్తపరచడం లో ముందుంటారు. అయితే మహిళలు ఆ విషయం లో అసలు చొరవ చూపడం కానీ, దాని గురించి మాట్లాడటం కానీ చేయరు అనే దాన్లో నిజం లేదు. అందుకు ఉదాహరణే ఈ రసఝరీ యోగం కథ. శృంగారం మతానికీ ధర్మానికి శాస్త్రానికి అతీతమైనది అని చెప్పడం రచయిత్రి ఉదేశ్యం అంటారు వంశీ.
-
Rasajuri Yogam (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu-2 [Vamsi's Favorite Stories, Volume 2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 21 分
- 配信日: 2025/01/09
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥ 800 または、コインで購入
販売価格: ¥ 800 または、コインで購入
-
-
-
Eru datina keratam [A Wave Crossing a River]
- Vamsy ki nachina Kadhalu-2 [Vamsi's Favorite Stories, Volume 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 16 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
వివాహ బంధాన్ని దృఢం గా ఉంచుకోవాలని ధ్యేయం తో భార్య భర్తలు ఇద్దరు కృషి చేస్తారు. అన్నిటికంటే ఎక్కువ సార్లు భార్య ఈ విషయం లో చాలా ఓపిక గా ఉంటుంది. ఒక్కసారిగా ఆమె ఉగ్రరూపం దాలిస్తే ఆ పరిస్థితి వేరే ఉంటుంది అనే అంశాన్ని చక్కని కథ తో మన ముందుకు తెచ్చారు పాల కొండేటి సత్యనారాయణ రావు. యేరు దాటినా కెరటం అనే ఈ కథ యొక్క గమనం, ముగింపు పాఠకులని ఊపిరి పీల్చుకోనివ్వవు అంటారు వంశీ.
-
Eru datina keratam [A Wave Crossing a River]
- Vamsy ki nachina Kadhalu-2 [Vamsi's Favorite Stories, Volume 2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 16 分
- 配信日: 2025/01/09
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥ 800 または、コインで購入
販売価格: ¥ 800 または、コインで購入
-
-
-
Eduru Chusthunna Muhurtham [The Awaited Moment]
- Vamsy ki nachina Kadhalu-2 [Vamsi's Favorite Stories, Volume 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 23 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
మనో విశ్లేషణ ప్రధానం గా సాగే కథలు అరుదు. అటువంటి కోవలో కి చెందే కథ ఈ 'ఎదురు చూస్తున్న ముహూర్తం'. మనిషి జీవితం లో అనుకోని అవాంఛనీయ సంఘటనలు బోలెడు జరుగుతాయి. అందరూ వాటికి సన్నద్దత గా ఉండలేరు కానీ కొంత మంది మరీ అయోమయ పడిపోతూ పక్క వారిని కూడా ఇబ్బంది పెట్టేస్తారు. ఆ కథాంశం తో వచ్చిన ఈ కథ రచయిత పాలగుమ్మి పద్మరాజు. వంశీ కి నచ్చిన కథల్లో ఇదీ ఒకటి.
-
Eduru Chusthunna Muhurtham [The Awaited Moment]
- Vamsy ki nachina Kadhalu-2 [Vamsi's Favorite Stories, Volume 2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 23 分
- 配信日: 2025/01/09
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥ 800 または、コインで購入
販売価格: ¥ 800 または、コインで購入
-
-
-
Ledygadu [Lady Gadu]
- Vamsy ki nachina Kadhalu-2 [Vamsi's Favorite Stories, Volume 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 33 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
డా. దవులూరి కృష్ణ మోహన్ రాసిన ఈ లేడి గాడు అనే కథ ఒక గమ్మతైనది. ఈ సమాజం లో ఎంతో మంది మంచి చేసి పోతారు. వారికి గుర్తుగా ఎందరో విగ్రహాలు కట్టించడం, ఇతరత్రా కార్యాలు తలపెడతారు. అయితే అలంటి అవసరమే లేకుండా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక లేడి గాడి తమాషా కథ ఇది అంటారు రచయిత. ఈ కథ వర్ణన వంశీ కి ఎంతగానో నచ్చింది.
-
Ledygadu [Lady Gadu]
- Vamsy ki nachina Kadhalu-2 [Vamsi's Favorite Stories, Volume 2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 33 分
- 配信日: 2025/01/09
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥ 800 または、コインで購入
販売価格: ¥ 800 または、コインで購入
-
-
-
Ellalu [Always]
- Vamsy ki nachina Kadhalu-2 [Vamsi's Favorite Stories, Volume 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 9 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు పెద్దలు. ఆ ఇల్లాలు చుట్టూ సరదాగా, ఉత్కంఠగా సాగే కథ ఇది. ఈ కథ పేరు కూడా ఇల్లాలు. ముంగర శంకర్రాజు రాసిన ఈ ఇల్లాలు అనే కథ లో పత్రాలు, కథనం, మరియు ముగింపు ముఖ్యం అంటారు వంశీ. ఆకట్టుకొనే కథ అంశం అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేస్తుందని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు. ఈ కథ కూడా వంశీ కి నచ్చిన కథల్లో ఒకటి.
-
Ellalu [Always]
- Vamsy ki nachina Kadhalu-2 [Vamsi's Favorite Stories, Volume 2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 9 分
- 配信日: 2025/01/09
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥ 800 または、コインで購入
販売価格: ¥ 800 または、コインで購入
-
-
-
Athadu Manishi [He Is a Man]
- Vamsy ki nachina Kadhalu-2 [Vamsy's Favorite Stories, Volume 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 26 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
నాణానికి రెండు వైపుల ఉన్నట్టు గా నే జీవితానికి కూడా రెండు పార్శ్యాలు ఉంటాయి. కానీ ఆ విషయాన్ని ఆవిష్కరించడం లో అందరూ విఫలమవుతారు.